Simbu: పది రోజుల్లో 10 కిలోల బరువు తగ్గిన శింబు.. ఇదెక్కడి మాస్‌రా మామ!

11 months ago 20
పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగులోనూ తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు శింబు. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్‌లో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్నాడు.
Read Entire Article