Singer: 8 నేషనల్ అవార్డ్స్, 50వేలకి పైగా సాంగ్స్.. ఇంగ్లీష్, అరబిక్‌లోనూ పాటలు.. ఆ సింగర్ ఎవరంటే?
1 month ago
6
సినిమా ఇండస్ట్రీలో ఏ రంగంలో పని చేసే వారికైనా నేషనల్ అవార్డు అరుదైన గౌరవం. ఉత్తమ ప్రతిభ చూపిన వారికే అవార్డు దక్కుతుంది. ముఖ్యంగా దేశంలో అద్భుతమైన గాత్రంతో నేషనల్ అవార్డు గెలుచుకున్న సింగర్స్ చాలా మంది ఉన్నారు.