Singer Arman Malik: స్టార్ సింగర్ సీక్రెట్ పెళ్లి.. ఫోటోలు వైరల్..!
3 weeks ago
4
బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ సాంగ్, నిన్నిలా నిన్నాలా.. పాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ పాటలను పాడిన సింగర్ ఎవరో కాదు అర్మాన్. ప్రస్తుతం అయన పెళ్లి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.