Singer Selena Gomez Engagement With Benny Blanco: అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. తాజాగా బెన్నీ బ్లాంకోను నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో ఫొటోలు షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.