Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం వార్తలను ఆమె కుమార్తె దయ ఖండించారు. ఆమె ఇన్ స్నోమ్నియాతో ఇబ్బంది పడుతున్నారని, ఆ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అంతే తప్ప తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

1 year ago
9







English (US) ·