Singer Kalpana: షాక్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీ.. ప్రముఖ సింగర్ సూసైడ్ అటెంప్ట్..
1 month ago
4
Singer Kalpana: ప్రముఖ గాయని కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.