Singer Sunitha Son: రొమాంటిక్ ల‌వ్‌స్టోరీతో సింగ‌ర్ సునీత కొడుకు సెకండ్ మూవీ - హీరోయిన్‌గా భైర‌వి

1 month ago 4

Singer Sunitha Son: స‌ర్కారు నౌక‌రి త‌ర్వాత సింగ‌ర్ సునీత త‌న‌యుడు రొమాంటిక్ ల‌వ్‌స్టోరీలో హీరోగా న‌టిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద్వారా భైర‌వి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

Read Entire Article