Singer Sunitha: సింగర్ సునీతపై ప్రవస్తి ఓపెన్ కామెంట్స్.. బయట కనిపించినట్లు కాదంటూ!
1 year ago
29
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన పాడుతా తీయగా షోను ఇప్పుడు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు. గాయనీ ప్రవస్తి ఈ షోపై చేసిన విమర్శలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.