Singer: ఈ తెలుగు సింగర్ ఆస్తి రూ.450 కోట్లా.. బాబోయ్ స్టార్ హీరోలకు మించి సంపాదించాడుగా..!
5 months ago
8
Tollywood Singer: మాములుగా సింగర్‌లకు ఎంత క్రేజ్ ఉన్నా కానీ.. కోటాను కోట్లు సంపాదించే మొత్తంలో డబ్బులు మాత్రం రావనేది తరచూ వినే వార్తలే. అంతెందుకు చాలా మంది సింగర్‌లు ఓపెన్‌గానే ఈ విషయంపై మాట్లాడారు.