Singer: పాటకు రూ.3 కోట్లు.. ఫ్యూజుల్ పోగెట్టేస్తున్న తెలుగు సింగర్ రెమ్యునరేషన్..!
2 months ago
4
మనదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్ ఒకరు ఉన్నారు. అతడు ఒక్క పాటకు ఏకంగా రూ.3 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అలాగని అతడు ఫుల్‌టైమ్ సింగర్ కూడా కాదు. ఈ ఆర్టిస్ట్ ఓ మ్యూజిక్ మాస్టర్.