Singham Movie: 'సింగం' సినిమాలో డానీ మామ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?.. ఎలా ఉండే వాడివి ఎలా అయిపోయావ్ మామ..!

3 weeks ago 6
పోలీస్ సినిమాలాంటే చాలా మందికి గుర్తొచ్చేది యముడు సిరీస్. సూర్య హీరోగా నటించిన ఈ సిరీస్ ఆడియెన్స్‌లో మాములు క్రేజ్ తెచ్చుకోలేదు. అసలు తెలుగు వాళ్లు సైతం ఈ సినిమాలను ఒక రేంజ్‌లో హిట్టు చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే తమిళంలో కూడా ఈ ఫ్రాంచైజీ ఇక్కడి రేంజ్‌లో హిట్టు కాలేదు.
Read Entire Article