Sitara Steals Spotlight at PMJ Jewellery Exhibition | జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో సితార సందడి!

2 months ago 20
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని పీఎంజే జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టైలిష్ లుక్‌తో, ఆత్మవిశ్వాసంతో కనిపించిన సితార సందర్శకులను ఆకట్టుకున్నారు. పీఎంజే జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌లో సితార హాజరు కావడంతో ఈవెంట్‌కు మరింత గ్లామర్ జోడైంది. అభిమానులు, మీడియా ప్రతినిధులు ఆమెపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. చిన్న వయసులోనే తన స్టైల్, ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సితార మరోసారి వార్తల్లో నిలిచారు.
Read Entire Article