Sitara: కూతురు సితారతో మహేష్ బాబు యాడ్.. తండ్రీకూతుళ్ల ఈ వీడియో చూస్తే ఫిదా అవుతారు!!
1 month ago
5
Mahesh Babu: తాజాగా తన తండ్రి మహేష్ బాబుతో కలిసి సితార ఓ యాడ్‌లో నటించింది. ఇది ట్రెండ్స్ కంపెనీ యాడ్. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.