Siva Karthikeyan: శివ కార్తికేయన్ 'పరాశక్తి' ట్రైలర్ చూశారా?.. గూస్‌బంప్స్ అంతే!

2 months ago 6
సంక్రాంతి పండక్కి రిలీజవుతున్న డబ్బింగ్ సినిమాల్లో పరాశక్తి ఒకటి. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.
Read Entire Article