Sivaji Vs Anasuya | మా బట్టలు..మా ఇష్టం? శివాజిపై అనసూయ ఫైర్

2 months ago 8
హీరోయిన్లు దుస్తులపై టాలీవుడ్ నటుడు శివాజి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన కామెంట్స్‌ని నటి అనసూయ ఖండించారు. ఎవరు ఏ దుస్తులైనా వేసుకోవచ్చని.. ఆడవాళ్ల బట్టల గురించి శివాజికి ఎందుకని విమర్శించారు.
Read Entire Article