Sivaji: పాపం.. సమంత.. అనసూయకు ఎందుకు?: శివాజి

8 months ago 22
హీరోయిన్లు దుస్తులపై టాలీవుడ్ నటుడు శివాజి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే సారీ చెప్పిన ఆయన.. తాజాగా మరోసారి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడానని అన్నారు.
Read Entire Article