Sivaji: బిగ్ బాస్ శివాజీకి 'దండోరా' సినిమా మంచి బ్రేక్ ఇవ్వనుందా?

8 months ago 25
విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ‘దండోరా’ మూవీని రూపొందించారు.
Read Entire Article