Sky Force Movie: ఫ్రీగా ఓటీటీలోకి రూ.160 కోట్ల సినిమా.. అస్సలు మిస్సవ్వకండి!
1 month ago
4
యాధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది అని కనిపిస్తే చాలు.. ఆ సినిమాపై ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లో ఈ ఏడాది అలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చిన సినిమా 'స్కైఫోర్స్'.