Smriti Irani: స్మృతి ఇరానీ భర్త ఎవరో తెలుసా..? వీళ్ల లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టు
7 months ago
8
సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ లైఫ్‌లో ప్రొఫెషనల్ లైఫ్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో.. పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ (Smriti Irani) లైఫ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.