Sneha Serial Kaveri: స్నేహ సీరియల్ నటి గుర్తుందా? ఆమె ఎక్కడుంది.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు
1 month ago
3
1995లో ఈటీవీలో ఈ 'స్నేహా' సీరియల్ (Sneha TV serial) వచ్చేది. ఇందులో స్నేహ పాత్రలో కావేరి (Kaveri) నటించారు. మరి ఇప్పుడు ఆమె ఎలా ఉంది? ఏం చేస్తుందో చూద్దామా..