Sobhita Dhulipala Dance: అల్లు అర్జున్ పాటకి శోభిత ధూళిపాళ్ల డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో

1 month ago 5

Sobhita Dhulipala Wedding: నాగచైతన్యతో పెళ్లికి ముందు శోభిత ధూళిపాళ్ల సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిపోతోందనే సంతోషంలో అల్లు అర్జున్ మాస్ సాంగ్‌కి శోభిత డ్యాన్స్ చేసింది. 

Read Entire Article