Sobhita Dhulipala: అప్పుడు సమంతకు, ఇప్పుడు శోభితకు.. నాగ చైతన్య బిగ్ ప్లాన్! ఈ సీక్రెట్..
9 months ago
20
ఎప్పటికప్పుడు సినీ తారల కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు సెలబ్రిటీల పర్సనల్ సీక్రెట్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. తాజాగా అక్కినేని వారసుడు నాగ చైతన్య విషయంలో అలాంటి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.