Sobhita Dhulipala: ఇదేందిరా సామీ.. శోభితను ఇలా చూసి సమంతను జోకర్ అంటున్నారే..!
8 months ago
8
సోషల్ మీడియా పరిధి బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ మొబైల్స్ రావడంతో ఆన్ లైన్ మాధ్యమాల్లో గంటల తరబడి గడిపేస్తున్నారు జనం. ఈ క్రమంలోనే సెలబ్రిటీలపై చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి సమంతను జోకర్ అనేశాడు.