Sobhita Dhulipala: ఎన్నో కలలు కన్నా, ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు.. శోభిత ఎమోషనల్
4 months ago
11
పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో ముందుగా ఊహించుకున్నానని, కానీ వాస్తవంగా అనుభవిస్తున్న జీవితం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని శోభిత మనసు విప్పి మాట్లాడింది.