Sobhita Dhulipala: 'ఐఎండీబీ'లో షారుఖ్ ఖాన్‍ను దాటేసిన శోభితా ధూళిపాళ్ల

5 months ago 7
Sobhita Dhulipala: నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈవారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల లిస్టులో బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్‍ను శోభిత బీట్ చేశారు. రెండో ప్లేస్‍లో నిలిచారు.
Read Entire Article