Sobhita Dhulipala: చైతూతో పెళ్లి తర్వాత దగ్గుబాటి వారితో శోభిత.. ఇది అస్సలు ఊహించి ఉండరు!
8 months ago
11
నాగ చైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన శోభిత ధూళిపాళ.. తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది.