Sobhita Dhulipala: నాగార్జున కోడలు శోభిత రేంజే వేరురా బాబూ.. ఆమె గురించి ఎవ్వరికీ తెలియని

2 months ago 4
అక్కినేని నాగ చైతన్యతో ఏడడుగులు వేశాక.. శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. అక్కినేని వారి ఇంటి కోడలిగా ఆమెపై అందరి దృష్టీ పడింది. అయితే, ఈ పెళ్లి కంటే ముందే.. తనదైన టాలెంట్‌తో ఇండియా వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకుంది శోభిత. వెండితెరపై గ్లామర్‌తో మెరిసిపోయే ఈ తెలుగమ్మాయిలో బోలెడంత టాలెంట్ దాగి ఉంది.
Read Entire Article