Sobhita Dhulipala: భర్త రహస్యాన్ని బయటపెట్టిన శోభిత దూళిపాళ్ల.. బాబోయ్ అక్కినేని హీరో..!
1 year ago
15
Naga Chaitanya: గత ఏడాది డిసెంబర్‌లో నటి శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నాడు నాగ చైతన్య. రెండో వివాహం తర్వాత నాగ చైతన్య పూర్తి సంతోషంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల నడుమ శోభిత తన భర్త రహస్యాన్ని బయటపెట్టింది. అదేంటో చూద్దామా..