Sobhita Dhulipala: భారత్‍లో విడుదల కాని శోభితా ధూళిపాళ్ల మూవీకి ప్రతిష్టాత్మక అవార్డు.. హాలీవుడ్ భారీ చిత్రాలను ఓడించి..

4 days ago 5
Sobhita Dhulipala - Monkey Man: శోభితా ధూళిపాళ్ల నటించిన మంకీ మ్యాన్ మూవీకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గోల్డెన్ టొమాటో అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. హాలీవుడ్ భారీ చిత్రాలను ఈ మూవీ ఓడించింది. ఆ వివరాలు ఇవే..
Read Entire Article