Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల 3 రొమాంటిక్ సినిమాలు చూశారా.. ఒక్కో సినిమా అదుర్స్ మావా, అన్నీ తెలుగులోనే ఉన్నాయ్

6 months ago 37
తెలుగు అమ్మాయి అయినా గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala). కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకోవడంలో శోభిత స్టైలే వేరు.టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉన్న శోభిత ‘బెస్ట్ 7’ పర్ఫార్మెన్సెస్ లిస్ట్ మీకోసం..
Read Entire Article