Sobhita Dhulipala: సమంతను అంత మాటన్నారు, మరి శోభిత చేసిందేంటి? అక్కినేని కోడలు డేరింగ్..
13 hours ago
1
పెళ్లి తర్వాత తొలిసారి అందాల గేట్లు తెరిచేసి అరాచకం సృష్టిచింది శోభిత. శృతిమించిన గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అక్కినేని కోడలు.