Sobhita: నాగచైతన్యకు ముందు శోభిత ఎఫైర్ నడిపింది ఎవరితోనే తెలుసా... అతని ఫోటో ఇదే..!
5 months ago
8
Sobhita:అంతా అనుకున్నట్లుగానే నాగచైతన్య శోభిత మధ్య రిలేషన్ ఖాయం అయ్యింది. ఎవరూ ఊహించనంత వేంగాంగా , సైలంట్‌గా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు వీరిద్దరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.