Sobhita: శోభితా ధూళిపాళ ఆ విషయంలో తోపు.. క్రేజ్ మామూలుగా లేదుగా..!

1 year ago 13
ఇండియన్ మూవీ లవర్స్ కొంతమంది హీరోయిన్లకు పిచ్చిగా కనెక్ట్ అవుతారు. సోషల్ మీడియాలో ఆ సెలబ్రిటీలను ఫాలో అవుతూ, వారి పాపులారిటీని మరింత పెంచుతారు. ఇలా క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో టాప్ లిస్టును విడుదల చేసేంది ఎంటర్‌టైన్‌మెంట్ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ ఐఎంబిడి. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
Read Entire Article