Son Of: ‘సన్ ఆఫ్’ మూవీకి వస్తోన్న రెస్పాన్సే నా సక్సెస్: హీరో సాయి సింహాద్రి
6 days ago
3
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. థియేటర్స్ లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్రయూనిట్ ఖుషీ అవుతోంది.