సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేయడం, వారిపై నెగిటివ్ కామెంట్లు చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కొందరు వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే, మరికొందరు మాత్రం తమదైన స్టైల్‌లో స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) సరిగ్గా ఇదే చేసింది.