Sonakshi Sinha: పెళ్లి జరిగిన ఇంటిని.. రెండు నెలలకే అమ్మకానికి పెట్టేసిన సోనాక్షి సిన్హా..

5 months ago 7
ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సోనాక్షి సిన్హా 2023లో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. సముద్రానికి ఎదురుగా ఉన్న ఇల్లు మహిమ్ బే , బాంద్రా-వర్లీ సీ అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. అయితే తన పెళ్లిని ఈ ఇంట్లోనే చేసుకుంది సోనాక్షి.
Read Entire Article