Sonakshi Sinha: సోనాక్షి సిన్హా ఇటీవలే పెళ్లిచేసుకుంది. జూన్ 23న ఈ భామ ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి అనంతరం ఈ జంట రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే పెళ్లైన నెలరోజులకే సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.