Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న బాలయ్య హీరోయిన్.. ప్రధాని మోదీకి ఎమోషనల్ రిక్వెస్ట్..!

6 days ago 3
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలను కూడా వణికిస్తున్నాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి.
Read Entire Article