ప్రముఖ నటి సోనాల్ చౌహాన్ తన లేటెస్ట్ వీడియో తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ వీడియో లో సోనాల్ చౌహాన్ స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యే సోనాల్, ఈసారి కూడా తన డ్రెసింగ్ సెన్స్ తో ఆకట్టుకున్నారు.