Song: బ్రతుకు మీద ఆశ పోయిందా?.. అయితే ఒక్క సారి ఈ పాట వినండి! లిరిక్స్ మాత్రం గూస్‌బంప్స్
5 months ago
9
కొన్ని పాటల్లో సాహిత్యం వింటుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంటాయి. లేని ఉత్సాహాన్ని తీసుకొస్తాయి.. ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంటాయి. బ్రతుకు మీద ఆశ పోయినోల్లు కూడా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అనేంత గొప్పగా సాహిత్యం ఉంటుంది.