Sonu Sood Attends Prayer Meet of Dharmendra | ధర్మేంద్ర సంస్మరణ సభలో సోనూసూద్

4 months ago 11
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేందర్ గారి ప్రార్థనా సభకు నటుడు సోను సూద్ హాజరయ్యారు. ధర్మేందర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన సోను సూద్, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
Read Entire Article