Sonu Sood: ఆవుకులకు సోనూసూద్ రూ.11 లక్షల విరాళం

1 month ago 6
గుజరాత్‌లోని వావ్-థరాద్ ప్రాంతంలో గోసంరక్షణ కోసం ఒక భారీ జానపద సంగీత కార్యక్రమం జరిగింది. గోలప్ నెసడా గ్రామంలోని భరేశ్వర్ గోశాల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నోట్ల వర్షం కురిసింది. వేలాది మంది భక్తులు గోసేవ కోసం తమ వంతు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. గో-అభయారణ్యం అభివృద్ధి కోసం ఆయన 11 లక్షల రూపాయల చెక్కును అందించారు.
Read Entire Article