Sonu Sood: డైరెక్టర్‌గా సోనూసూద్.. ఏకంగా చిరంజీవికు పోటీగా దింపుతున్నాడుగా..!
5 months ago
11
Sonu Sood: బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్.. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.