Sonu Sood | ఫిష్ వెంకట్ ఇంటికి సోనూసూద్

1 year ago 30
తెలంగాణకు చెందిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అకస్మాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని హైదరాబాద్‌లో సందర్శించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్, కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.
Read Entire Article