Soundarya Death Mystery | సౌందర్యను చంపించింది మోహన్ బాబే

5 hours ago 1
Soundarya death case: టాలీవుడ్ నటి సౌందర్యను ఆమెతో సన్నిహితంగా ఉండే సీనియర్ హీరో ప్లాన్ చేసి మరీ హత్యకు స్కెచ్ వేశాడని ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏకంగా కలెక్టర్ కు లేఖను రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలో మరోసారి నటి సౌందర్య విమానప్రమాదం మిస్టరీ వార్తలలో నిలిచింది.
Read Entire Article