Spirit Movie Update: ఉగాది వేడుకల్లో స్పిరిట్ సినిమా అప్‍డేట్ వెల్లడించిన సందీప్ రెడ్డి వంగా.. ఏం చెప్పారంటే..

11 months ago 9
Spirit Movie Update: స్పిరిట్ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో ఓ అప్‍డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. షూటింగ్ ఎక్కడ మొదలుకానుందో తెలిపారు.
Read Entire Article