ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ గురించి హైప్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాలేదు, కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్కి 2898 ఎ.డి’ సూపర్ హిట్ కావడంతో, ప్రభాస్ తర్వాతి ప్రాజెక్ట్‌లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.