Spirit Movie: స్పిరిట్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో?.. అసలేం ప్లాన్ చేస్తున్న సందీప్ మామ!
8 months ago
12
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్‌పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికింకా సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు.. అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి.