Spirit Movie: 'స్పిరిట్' సినిమా ఓటీటీ డీల్ క్లోజ్.. వామ్మో అన్ని వందల కోట్లేంది మామ!
4 months ago
9
'ఆలు లేదు సోలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు'.. షూటింగ్ స్టార్ట్ అయి రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే స్పిరిట్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. మాములుగానే సందీప్ అన్న సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు.