Spirit: ఇదెక్కడి క్రేజీ అప్‌డేట్‌ మామ.. స్పిరిట్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయిపోయింది..!

4 months ago 6
Spirit Movie: ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేవు అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా క్యాస్టింగ్ గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి. హీరోయిన్‌గా రష్మిక మందన్నా, కత్రినా కైఫ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
Read Entire Article